Surprise Me!

Singer Mangli: నా కడుపు కొట్టొద్దు.. నాకు వైసీపీకి సంబంధం లేదు| YSR Congress Paty | Oneindia Telugu

2025-02-16 2,811 Dailymotion

Singer Mangli Denies Political Ties, Says Music Is Her Only Focus

Singer Mangli : Singer Mangli has revealed that she faced numerous insults for singing a song in support of the YSRCP before the 2019 elections

Singer Mangli: అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ రియాక్టయ్యారు. ఈ మేరకు బహిరంగ లేఖను మంగ్లీ విడుదల చేశారు. తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు తన పాట దూరమైందని.. చాలా అవకాశాలు కోల్పోయి, అవమానాలు ఎదుర్కొన్నానని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.

#SingerMangli
#Arasavilli
#RammohanNaidu
#lokesh
#tdp
#yrcp

Buy Now on CodeCanyon